ETV Bharat / state

విద్యార్థులకు పుస్తకాలు అందించిన టోల్​ప్లాజా యాజమాన్యం - పుస్తకాల పంపిణీ

నల్గొండ జిల్లా మాడ్గులపల్లిలో విద్యార్థులకు పుస్తకాలు, క్రీడా సామాగ్రిని టోల్​ప్లాజా యాజమాన్యం అందించింది. ఈ కార్యక్రమంలో కలెక్టర్​ గౌరవ్​ ఉప్పల్ పాల్గొన్నారు.

విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేసిన కలెక్టర్​
author img

By

Published : Jul 11, 2019, 5:51 PM IST

విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేసిన కలెక్టర్​

నల్గొండ జిల్లా మాడ్గులపల్లి టోల్​ ప్లాజా ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పుస్తకాలు, క్రీడా సామాగ్రి, వాటర్​ ఫిల్టర్​ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్​ గౌరవ్​ ఉప్పల్​, డీఈవో సరోజనిదేవీ పాల్గొన్నారు. తిప్పర్తి, మాడ్గులపల్లి, వేములపల్లి, చర్లపల్లి పాఠశాలల విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేశారు. వాటర్​ ఫిల్టర్​లను ప్రారంభించారు. టోల్​ ప్లాజా యాజమాన్యాన్ని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ అభినందించారు. విద్యార్థులు చదువుతోపాటు మానసిక ఆరోగ్యంపై శ్రద్ద పెట్టాలని కలెక్టర్​ సూచించారు.

ఇవీ చూడండి: 'విద్యార్థుల కోసం రోడ్డెక్కిన జగ్గారెడ్డి'

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.