బతుకమ్మను తెలంగాణలోనే కాకుండా వివిధ దేశాల్లో కూడా నిర్వహిస్తున్నారు. అమెరికాలోని హ్యూస్టన్. టెక్సాస్ నగరాల్లో నివాసం ఉన్న తెలంగాణ వాసులు సంప్రదాయ పద్ధతిలో బతుకమ్మ పండుగను నిర్వహించారు. 2500 నుంచి 3000 వరకు తెంగాణ వాసులు బతకమ్మ పండుగలో పాల్గొనే ఏర్పాట్లు చేశారు. బతుకమ్మ సంబురాలను ఘనంగా నిర్వహించేందుకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
ఇవీ చూడండి: ప్రభుత్వం మొండి వైఖరి మానుకోవాలి: ఆర్టీసీ కార్మికులు