నల్గొండ పట్టణంలోని పద్మానగర్‌లో ప్రభుత్వ హైస్కూలులో బడిబాట కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ జెండా ఊపి ప్రారంభించారు. విద్యార్థులకు పుస్తకాలు, పలకలు ,బ్యాగ్స్, యూనిఫామ్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, డీఈవో సరోజిని దేవి పాల్గొన్నారు. అందరూ తమ పిల్లలను బడికి పంపించాలని విజ్ఞప్తి చేస్తారు.
ఇవీ చూడండి: 'కేసీఆర్.. జగన్‌ను చూసి నేర్చుకో : నారాయణ'