ETV Bharat / state

నిరుపేదల సంక్షేమం ప్రభుత్వ బాధ్యత: మర్రి - shadi mubarak

నాగర్​కర్నూల్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, జడ్పీ ఛైరపర్సన్​ పద్మావతితో కలిసి 209 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు.

సంక్షేమం
author img

By

Published : Sep 23, 2019, 8:15 PM IST

నిరుపేదల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని నాగర్​ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జడ్పీ ఛైర్​పర్సన్ పద్మావతితో కలిసి 209 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. ఎంజేఆర్ ఛారిటబుల్ ట్రస్ట్ నుంచి లబ్ధిదారులకు పట్టు చీర, పసుపు, కుంకుమ అందించారు. తెలంగాణలోని ప్రతి కుటుంబ సంక్షేమ బాధ్యత సీఎం కేసీఆర్​దేనన్నారు. ప్రజల కోసం అలుపెరగని కృషి చేస్తున్న మహనీయుడు కేసీఆర్ అని కొనియాడారు. డిసెంబర్ 1న ఎంజేఆర్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుపేదలకు సామూహిక వివాహాలు నిర్వహిస్తామని తెలిపారు.

కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

ఇవీ చూడండి : ఒకే కార్డుపై ఆధార్​, పాస్​పోర్ట్, డ్రైవింగ్​ లైసెన్స్​!

Intro:TG_MBNR_17_23_SHADI_KALYANLAXMI_CHEQUES_PAMPINI_VO_TS10050
CENTRE:-NAGARKURNOOL
CONTRIBUTOR:-MOHAMMAD ZAKEER HUSSAIN
CELLNO:-9885989452
( ) నిరు పేద ప్రజల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈ రోజు 209 మంది కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు జడ్పీ చైర్పర్సన్ పద్మావతి తో కలిసి చెక్కులను అందజేశారు. అలాగే MJR చారిటబుల్ ట్రస్ట్ నుండి లబ్ధిదారులకు పట్టు చీర,పసుపు,కుంకుమ అందించారు. నాగర్ కర్నూల్ తాలూకా లోని నాగర్ కర్నూల్ బిజినపల్లి, తెలకపల్లి, తిమ్మాజీపేట్, తాడూర్ మండలం నుండి లబ్ధిదారులు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... తెలంగాణలోని ప్రతి కుటుంబ సంక్షేమ బాధ్యత కేసీఆర్ ప్రభుత్వానిదన్నారు. ప్రజల కోసం అలుపెరగని అనునిత్యం కృషి చేసిన మహనీయుడు కేసీఆర్ అని కొనియాడారు. గతంలో ఏ ప్రభుత్వం చేయలేనంత సంక్షేమ పథకాలు పేదల కోసం కేసీఆర్ ప్రభుత్వం చేస్తుందన్నారు. డిసెంబర్ 1న MJR చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుపేదలకు సామూహిక వివాహాలు నిర్వహిస్తున్నామన్నారు.అనంతరం లబ్ధిదారులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో హనుమానాయక్ అధికారులు టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.....VO

Body:TG_MBNR_17_23_SHADI_KALYANLAXMI_CHEQUES_PAMPINI_VO_TS10050

Conclusion:TG_MBNR_17_23_SHADI_KALYANLAXMI_CHEQUES_PAMPINI_VO_TS10050
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.