ETV Bharat / state

అచ్చంపేటలో ఘనంగా రంజాన్

అచ్చంపేటలో ముసల్మానులు రంజాన్ పండగను ఘనంగా జరుపుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ ముస్లింలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

author img

By

Published : Jun 5, 2019, 1:46 PM IST

ఘనంగా రంజాన్

నాగర్​కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలో రంజాన్ పండగను ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు వంశీకృష్ణ స్థానిక నాయకులతో కలిసి వచ్చి ముసల్మానులకు ఈద్ శుభాకాంక్షలు తెలియజేశారు. నెల రోజుల నుంచి ఉపవాస దీక్షలు చేసి ఈరోజు ప్రత్యేక పూజల అనంతరం దీక్ష విరమించారు. ప్రార్థనల తర్వాత ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

ఇవీ చూడండి: ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు

Intro:tg_mbnr_10_5_ramjan_av_c13

Body:నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలో రంజాన్ పండగను ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు నెల రోజుల నుండి ఉపవాస దీక్షలు చేసి ఈరోజు ప్రత్యేక పూజలు చేసి దీక్షను విరమించారు అనంతరం అందరూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు ఈ సందర్భంగా అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు వంశీ కృష్ణ తమ నాయకులతో కలిసి వచ్చి ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు

Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.