రంగులు పూసుకుని చిందులేసిన ములుగు కలెక్టర్ - హోలీ
ములుగు కలెక్టర్ నారాయణ రెడ్డి హోలీ సంబురాల్లో పాల్గొన్నారు. డీజే పాటలకు యువకులతో కలిసి చిందులేశారు.
చిందులేసిన ములుగు కలెక్టర్
By
Published : Mar 21, 2019, 1:16 PM IST
చిందులేసిన ములుగు కలెక్టర్
ములుగు జిల్లా కేంద్రంలో హోలీ సంబురాలు ఘనంగా జరిగాయి. చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. కలెక్టర్ నారాయణ రెడ్డి అధికారులు, యువకులతో కలిసి హోలీ ఆడారు. డీజే పాటలకు నృత్యాలు చేశారు.
ములుగు జిల్లా కేంద్రంలో హోలీ సంబురాలు ఘనంగా జరిగాయి. చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. కలెక్టర్ నారాయణ రెడ్డి అధికారులు, యువకులతో కలిసి హోలీ ఆడారు. డీజే పాటలకు నృత్యాలు చేశారు.
Intro:tg_wgl_51_21_holiaadina_collector_av_c7_HD G Raju mulugu contributer
యాంకర్ వాయిస్ : ములుగు జిల్లా కేంద్రంలోని హోలీ పండుగ ఘనంగా జరిగాయి. రాజకీయ నాయకులు, పట్టణ వాసులు, పోలీసులు, రెవెన్యూ అధికారులు, జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి హోలీ లో పాల్గొని అందరి మన్ననలు పొందారు. కలెక్టర్ నారాయణ రెడ్డి కలర్లు ఊహించుకొని డీజే పాటలకు అందరితో చిందులేసే సారు.