ETV Bharat / state

ఈటల ఇంటి ముందు ఆర్టీసీ కార్మికుల ధర్నా

ట్యాంక్​బండ్​పై పోలీసుల లాఠీఛార్జ్ నిరసిస్తూ.. కార్మికులు ఇవాళ అధికార పార్టీ నేతల ఇళ్ల ముట్టడి చేపట్టారు. తమ గోడు వినాలంటూ వినతిపత్రాలు అందజేశారు.

ఈటల ఇంటి ముందు ఆర్టీసీ కార్మికుల ధర్నా
author img

By

Published : Nov 11, 2019, 12:20 PM IST

మేడ్చల్ జిల్లా శామీర్ పేట్ మండలం దేవరయాంజాల్​లోని మంత్రి ఈటల రాజేందర్ ఇంటిని ఆర్టీసీ కార్మికులు ముట్టడించారు. సకల జనుల దీక్షలో భాగంగా ట్యాంక్ బండ్​ వద్ద ఆర్టీసీ కార్మికులపై పోలీసులు చేసిన లాఠీఛార్జికి నిరసనగా ఈటల ఇంటికి వచ్చారు.

హకీంపేట్, మేడ్చల్ డిపో కార్మికులు మంత్రి నివాసం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. కార్మికుల ఆందోళనతో ఈటల బయటకు వచ్చారు. ఆయనకు వినతిపత్రం అందించి తమ ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి సానుకూలంగా స్పందించి ముఖ్యమంత్రి దృష్టికి సమస్య తీవ్రతను తీసుకెళ్తానని వారికి హామీ తెలిపారు.

ఈటల ఇంటి ముందు ఆర్టీసీ కార్మికుల ధర్నా

ఇదీ చూడండి : అయోధ్య తీర్పు ఉంటే.. చలో ట్యాంక్‌బండ్ ఎలా చేస్తారు?

Intro:TG_HYD_16_11_MANTRI_ETELA_INTI_MUTTADI_AB_TS10016Body:మేడ్చల్ జిల్లా షామీర్ పేట్ మండలం దేవరయాంజాల్ లోని మంత్రి ఈటెల రాజేందర్ ఇంటిని ఆర్టీసీ కార్మికులు ముట్టడించారు. సకల జనుల దీక్షలో భాగంగా ట్యాంక్ బాండ్ పై ఆర్టీసీ కార్మికులపై పోలీసులు చేసిన లాఠీఛార్జికి నిరసనగా ప్రజాప్రతినిధుల ఇళ్ల ముట్టడి పిలుపు మేరకు మంత్రి ఈటల రాజేందర్ ఇంటి ముందు హకీంపేట్, మేడ్చల్ డిపో కార్మికులు నిరసన తెలిపారు. కార్మికుల ఆందోళనకు బయటకు వచ్చి మంత్రికి వినతిపత్రం అంద చేసి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించి ముఖ్యమంత్రి దృష్టికి సమస్య తీవ్రతను తీసుకెళ్తానని వారికి హామీ తెలిపారు. Conclusion:బైట్స్ : శేఖర్మే, మేడ్చల్ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.