ETV Bharat / state

బ్యాంకులో అగ్ని ప్రమాదం.. నగదు సురక్షితం

షార్ట్​ సర్క్యూట్​​ కారణంగా మేడ్చల్​ ఇండియన్​ ఓవర్సీస్​ బ్యాంకులో అగ్ని ప్రమాదం సంభవించింది. లక్షన్నర వరకు ఆస్తి నష్టం జరిగిందని అంచనా.

రూ.లక్షన్నర వరకు ఆస్తి నష్టం
author img

By

Published : Mar 31, 2019, 11:27 AM IST

Updated : Mar 31, 2019, 12:38 PM IST

రూ.లక్షన్నర వరకు ఆస్తి నష్టం
మేడ్చల్​లోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్​లో ఆదివారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది గంట సేపు శ్రమించి మంటలను అదుపు చేశారు. బ్యాంకులో ఉన్న సామగ్రి , కంప్యూటర్లు, ఫైళ్లు దగ్ధం అయ్యాయి. రూ.లక్షన్నర వరకు ఆస్తి నష్టం జరిగి ఉంటుందని బ్యాంకు అధికారులు తెలిపారు.ఇవీ చూడండి:శని, ఆదివారాల్లోనూ పనిచేయనున్న బ్యాంకులు

Intro:HYD_TG_12_31_MEDCHAL_BANK_FIRE_AV_C9

Body:మేడ్చల్ లోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లో ఆదివారం తెల్లవారుజామున విద్యుత్ ఘాతంతో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సంఘటన స్థలానికి చేరుకు న్న అగ్నిమాపక సిబ్బంది గంట సేపు కష్టపడి మంటలను అదుపులోకి తీసుకు వచ్చారు. బ్యాంకులో ఉన్న సామగ్రి , కంప్యూటర్లు, ఫైళ్లు దగ్ధం అయ్యాయి. ఎంత ఆస్తి నష్టం జరిగింది అనేది అధికారులు పరిశీలిస్తున్నారు.

Conclusion:బైట్; బుచ్చయ్య, జిల్లా అసిస్టెంట్ ఫైర్ ఆఫీసర్. విజువల్స్ డెస్క్ వాట్సాప్ కు పంపాను.
Last Updated : Mar 31, 2019, 12:38 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.