మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో రెండో విడత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈనెల 26 నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుందని అధికారులు వెల్లడించారు. ఇందుకోసం నర్సాపూర్ ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ప్రత్యేకంగా సిబ్బందిని నియమించారు. రేపు ఉదయం 10 గంటల నుంచి నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుందని ఎంపీడీవో వామన రావు తెలిపారు.
రేపటి నుంచి రెండో విడత నామపత్రాల స్వీకరణ
స్థానిక ఎన్నికల్లో మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. రెండో విడత ప్రక్రియ రేపటి నుంచి ప్రారంభం కానున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఉదయం 10 గంటల నుంచి నామినేషన్ల ప్రక్రియ
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో రెండో విడత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈనెల 26 నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుందని అధికారులు వెల్లడించారు. ఇందుకోసం నర్సాపూర్ ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ప్రత్యేకంగా సిబ్బందిని నియమించారు. రేపు ఉదయం 10 గంటల నుంచి నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుందని ఎంపీడీవో వామన రావు తెలిపారు.
Intro:tg_srd_21_25_zptc mptc_elections_erpatlu_vis_g3
మెదక్ జిల్లా నర్సాపూర్ లో రెండవ విడత లో నర్సాపూర్ నియోజకవర్గం ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికల నిర్వహణకు కు అన్ని ఏర్పాట్లు చేశారు 26 నుండి నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుంది ఇందుకోసం నర్సాపూర్ ఎంపిడిఓ కార్యాలయ ఆవరణలో ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేశారు. రేపు ఉదయం 10 గంటలనుండి నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుందని ఎంపీడీవో వామన రావు తెలిపారు.
బైట్. వామన రావు
Body:body
Conclusion:8008573221