రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు ప్రశంసలు పొందిన మెదక్ జిల్లా నార్సింగికి చెందిన యువగాయని శార్వాణికి సినీ సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్(Devi Sri Prasad) తమిళ టీవీషోలో పాటపాడే అవకాశం ఇచ్చారు. ఒక ప్రముఖ టీవీ ఛానల్ రాక్‌స్టార్ పేరిట నిర్వహించే పోటీల్లో శార్వాణి పాడింది.
పల్లె పాటకు పట్టం..
‘‘ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాను. పల్లెపాటకు పట్టం కట్టాను. మీరు గుర్తించిన లోకల్ టాలెంట్‌ను.. చెన్నై వేదిక వరకు తీసుకెెళ్లాను. నేను నిర్వహిస్తున్న స్టార్ టూ రాక్‌స్టార్ కార్యక్రమంలో అవకాశమిచ్చాను. నిజంగా ఆ అమ్మాయి చాలా టాలెంటెడ్. నా షో పేరుకు తగ్గట్టుగానే ఆమె పాటలతో రాక్ చేసింది. ఆమె అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని గొప్పగా పాడింది. వచ్చే ఆదివారం సాయంత్రం 7.30 గంటలకు జీ తమిళ్ ఛానల్‌లో ఈ షో వస్తుంది’’ దేవీశ్రీప్రసాద్ మంత్రిని ట్వీట్ చేస్తూ ఫొటోలను కూడా జత చేశారు.
-
I kept up my promise Dear @KTRTRS sir❤️
— DEVI SRI PRASAD (@ThisIsDSP) July 16, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
Located d Talented singer #SHARVANI frm NARAINGI,MEDAK..dat U tweeted about..
We Flew her down 2 CHENNAI n featured her in d #LIMELIGHT ROUND of our #StarToRockstar
She Rocked😁🎶👏🏻
Watch it on @ZeeTamil SUNDAY 18th at 7.30PM@surentips https://t.co/BVigXFqlEi pic.twitter.com/hdJuforvun
">I kept up my promise Dear @KTRTRS sir❤️
— DEVI SRI PRASAD (@ThisIsDSP) July 16, 2021
Located d Talented singer #SHARVANI frm NARAINGI,MEDAK..dat U tweeted about..
We Flew her down 2 CHENNAI n featured her in d #LIMELIGHT ROUND of our #StarToRockstar
She Rocked😁🎶👏🏻
Watch it on @ZeeTamil SUNDAY 18th at 7.30PM@surentips https://t.co/BVigXFqlEi pic.twitter.com/hdJuforvunI kept up my promise Dear @KTRTRS sir❤️
— DEVI SRI PRASAD (@ThisIsDSP) July 16, 2021
Located d Talented singer #SHARVANI frm NARAINGI,MEDAK..dat U tweeted about..
We Flew her down 2 CHENNAI n featured her in d #LIMELIGHT ROUND of our #StarToRockstar
She Rocked😁🎶👏🏻
Watch it on @ZeeTamil SUNDAY 18th at 7.30PM@surentips https://t.co/BVigXFqlEi pic.twitter.com/hdJuforvun
- సంబంధిత కథనం : పల్లె పాటకు కేటీఆర్ స్పందన.. బాలికకు డీఎస్పీ ఛాన్స్
సూపర్బ్ బ్రదర్..
‘గొప్ప చొరవ తీసుకున్నార’ని కేటీఆర్ దేవీశ్రీప్రసాద్(Devi Sri Prasad)ను అభినందిస్తూ రీట్వీట్ చేశారు. గత నెల 24న శార్వాణి గురించి ట్విటర్‌లో కేటీఆర్ తెలియజేశారు. ఆమె ప్రతిభావంతురాలైన గాయని అని పేర్కొన్నారు. దీనిపై దేవీశ్రీప్రసాద్ స్పందించి తాను ఆమెకు అవకాశం ఇస్తానని హామీ ఇచ్చారు. తర్వాత ఆమెను చెన్నైకి రప్పించి పాట పాడించారు.
-
👏👏 Great gesture brother https://t.co/TTk3tMFFky
— KTR (@KTRTRS) July 16, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">👏👏 Great gesture brother https://t.co/TTk3tMFFky
— KTR (@KTRTRS) July 16, 2021👏👏 Great gesture brother https://t.co/TTk3tMFFky
— KTR (@KTRTRS) July 16, 2021
- సంబంధిత కథనం : లోకల్ సింగర్ శర్వాణికి సినిమాలో పాడే అవకాశం