పారిశుద్ధ్యం బాగుంటే పట్టణాలు అభివృద్ధి చెందుతాయని మెదక్ జిల్లా నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అన్నారు. పట్టణ ప్రజలకు చెత్త బుట్టలను పంపిణీ చేశారు. తడి పొడి చెత్తను వేరువేరుగా వేయాలని ఎమ్మెల్యే సూచించారు. నగరాభివృద్ధికోసం ప్రజలందరూ ఇందుకు సహకరించాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో అరుణారెడ్డి, మున్సిపల్ కమిషనర్ రమణామూర్తి, మేనేజర్ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండిః ఆత్మహత్యే శరణ్యమని మహిళల కంటతడి