ఈటల రాజేందర్ వ్యవహారంలో మెదక్ జిల్లా కలెక్టర్ హరీశ్.. సీఎస్ సోమేశ్ కుమార్‌కు నివేదిక ఇచ్చారు. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట భూముల వ్యవహారంపై సీఎం కేసీఆర్ విచారణకు ఆదేశించడంతో కలెక్టర్ విచారణ చేపట్టి నివేదిక అందించారు.
ఈటల రాజేందర్ భూముల వ్యవహారంపై సీఎస్‌కు మెదక్ కలెక్టర్ నివేదిక - మెదక్ జిల్లా కలెక్టర్ హరీశ్ వార్తలు
ఈటల రాజేందర్
21:56 May 01
ఈటల రాజేందర్ భూముల వ్యవహారంపై సీఎస్‌కు మెదక్ కలెక్టర్ నివేదిక
21:56 May 01
ఈటల రాజేందర్ భూముల వ్యవహారంపై సీఎస్‌కు మెదక్ కలెక్టర్ నివేదిక
ఈటల రాజేందర్ వ్యవహారంలో మెదక్ జిల్లా కలెక్టర్ హరీశ్.. సీఎస్ సోమేశ్ కుమార్‌కు నివేదిక ఇచ్చారు. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట భూముల వ్యవహారంపై సీఎం కేసీఆర్ విచారణకు ఆదేశించడంతో కలెక్టర్ విచారణ చేపట్టి నివేదిక అందించారు.
Last Updated : May 1, 2021, 10:14 PM IST