ETV Bharat / state

రోడ్డు మధ్యలో ఆగిన బస్సు... స్తంభించిన ట్రాఫిక్​

జాయింట్ ​రాడ్​ విరిగి ఓ ఆర్టీసీ బస్సు రోడ్డు మధ్యలోనే ఆగిపోయిన ఘటన మెదక్​ జిల్లా పసుపులేరు వంతెనపై జరిగింది. రెండు గంటలపాటు ట్రాఫిక్​ స్తంభించడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

రోడ్డు మధ్యలో ఆగిన బస్సు... స్తంభించిన ట్రాఫిక్​
author img

By

Published : Oct 24, 2019, 7:48 PM IST

నారాయణఖేడ్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు మెదక్ నుంచి నారాయణఖేడ్​కు వెళ్తుండగా జాయింట్ రాడ్​ విరిగిపోవడం వల్ల పసుపులేరు వంతెనపై రోడ్డుకు మధ్యలోనే ఆగిపోయింది. దీంతో రెండు గంటలపాటు ట్రాఫిక్ స్తంభించిపోయింది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమాచారం అందుకున్న మెదక్ గ్రామీణం పోలీసులు ట్రాఫిక్​ను నివారించి వంతెనపై ఆగిన ఆర్టీసీ బస్సును జేసీబీ సహాయంతో పక్కకు తరలించారు. బస్సులో ఉన్న 50 మంది ప్రయాణికులను తాత్కాలిక కండక్టర్ రాజేష్ వేరే బస్సులోకి ఎక్కించారు.

రోడ్డు మధ్యలో ఆగిన బస్సు... స్తంభించిన ట్రాఫిక్​

ఇవీ చూడండి: ఆర్టీసీ విలీనంపై ఏపీలో జగన్​ కమిటీ వేశారు అంతే!

Intro:TG_SRD_41_24_TRAPIC_AV_TS10115..
రిపోర్టర్.శేఖర్.
మెదక్.9000302217.
నారాయణఖేడ్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు. మెదక్ నుంచి నారాయణఖేడ్ కి వెళ్తుండగా బస్ జెయింట్ రాడు విరిగి పోవడంతో పసుపు లేరు వంతెనపై ఎల్లమ్మ గుడి దగ్గర బస్సు రోడ్డుకు మధ్యలోనే ఆగిపోయింది.
దీంతో రెండు గంటలపాటు ట్రాఫిక్ స్తంభించిపోయింది పోయింది.... ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు...
సమాచారం అందుకున్న మెదక్ రూరల్ పోలీసులు ట్రాఫిక్ ను నివారించి వంతెనపై ఆగిన ఆర్టీసీ బస్సును జెసిబి సహాయంతో పక్కకు తరలించారు...
బస్సులో ఉన్న దాదాపుగా 50 మంది ప్రయాణికులను తాత్కాలిక కండక్టర్ రాజేష్ వేరే బస్సులోకి ఎక్కించారు..

Body:విజువల్స్

Conclusion:శేఖర్ మెదక్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.