ETV Bharat / state

'విద్యావాలంటీర్ల నియామకాలు చేపట్టాలి' - HIGH COURT DECISION

తమ నియామాకాన్ని చేపట్టాలంటూ విద్యావాలంటీర్లు మంచిర్యాల జిల్లా విద్యాధికారి కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేసింది. వెంటనే తమకు నియామక పత్రాలు అందించాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు.

జిల్లా విద్యాశాఖాధికారికి వినతి పత్రం అందజేత
author img

By

Published : Jun 10, 2019, 5:41 PM IST

హైకోర్టు తీర్పుకు అనుకూలంగా తమ నియామకం చేపట్టాలని విద్యా వాలంటీర్లు మంచిర్యాల జిల్లా విద్యాధికారి కార్యాలయాన్ని ముట్టడించారు. ప్రభుత్వ ఉపాధ్యాయులతో సమానంగా విద్యా వాలంటీర్లు సేవలందిస్తున్నారని తెలిపారు. బడిబాట కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాల కోసం తాము అహర్నిశలు కృషి చేశారని స్పష్టం చేశారు.

ఇప్పటికైనా హైకోర్టు తీర్పుకు అనుకూలంగా ప్రభుత్వం గత విద్యా సంవత్సరంలో విధులు నిర్వహించిన విద్యావాలంటీర్ల నియామకం చేపట్టాలని ఆ సంఘం నేతలు అధికారులను కోరారు. అనంతరం మంచిర్యాల జిల్లా విద్యాశాఖాధికారి ఎం ఏ.రషీద్​కు వినతి పత్రాన్ని అందించారు.

తమకు నియామక పత్రాలు అందించాలి: విద్యా వాలంటీర్లు

ఇవీ చూడండి : 'కేంద్రమంత్రి అయినా నేనెప్పటికి భాజపా కార్యకర్తనే'

Intro:TG_ADB_12_10_DEO MUTTADI _AV_C6

Body:హైకోర్టు తీర్పు కు అనుకూలంగా విద్యా వాలంటీర్లను నియామకం చేయాలని మంచిర్యాల జిల్లా విద్యాధికారి కార్యాలయం ముట్టడి చేసిన విద్యా వాలంటరీలు. ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల తో సమానంగా తమ విద్యా వాలంటరీ లు సేవలందిస్తున్నారని బడిబాట కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల ప్రవేశాల కోసం తమ విద్యా వాలంటరీ లు అహర్నిశలు కష్టపడి పని చేశారని తెలిపారు. ఇప్పటికైనా హైకోర్టు తీర్పు కు అనుకూలంగా ప్రభుత్వం గత విద్యా సంవత్సరంలో పని చేసిన విద్యా వాలంటరీ లని నియామకం చేసుకోవాలని అని విద్య వాలంటీర్ల సంఘం అధికారులను కోరారు. అనంతరం మంచిర్యాల జిల్లా విద్యాశాఖ అధికారి ఎం ఏ రషీద్ కు వినతి పత్రాన్ని సమర్పించారు..

బైట్: రాజు , విద్యా వాలంటరీ

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.