మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలోని సింగరేణి ఆర్కే 5బి గనిలో ప్రమాదం చోటుచేసుకుంది. బొగ్గు వెలికితీత కోసం పేలుళ్లు జరుపుతున్న సమయంలో ఘటన జరిగింది. బ్లాస్టింగ్ మిస్ ఫైర్ కావడం వల్ల ఐదుగురు కార్మికులకు తీవ్రగాయాలయ్యాయి. రామకృష్ణాపూర్ సింగరేణి ఏరియా ఆస్పత్రికి బాధితులను తరలించారు.
ఇదీ చూడండి : నర్సును మోసం చేసిన కేటుగాళ్లు.. లాడ్జికి పిలిపించి అసభ్య ప్రవర్తన