మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో రంజాన్ పర్వదినాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. అశోక్ నగర్ ఈద్గా వద్ద ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఒకరికొకరు ఆలింగనం చేసుకుని పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం ఖబరుస్తాన్ వద్ద ప్రార్థనలు చేశారు. పోలీసులు ముస్లింలకు ఈద్ ముబారక్ తెలిపారు.
ఘనంగా రంజాన్ వేడుకలు - bellampalli
రంజాన్ వేడుకలను ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రత్యేక ప్రార్థనలు చేసి ఒకరినొకరు అలింగనం చేసుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
ఘనంగా రంజాన్ వేడుకలు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో రంజాన్ పర్వదినాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. అశోక్ నగర్ ఈద్గా వద్ద ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఒకరికొకరు ఆలింగనం చేసుకుని పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం ఖబరుస్తాన్ వద్ద ప్రార్థనలు చేశారు. పోలీసులు ముస్లింలకు ఈద్ ముబారక్ తెలిపారు.
Intro:రిపోర్టర్: ముత్తె వెంకటేష్
సెల్ నంబర్: 9949620369
tg_adb_81_05_ramjan_av_c7
ఘనంగా రంజాన్ వేడుకలు
రంజాన్ వేడుకలను ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో రంజాన్ పర్వదినాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. పట్టణంలోని అశోక్ నగర్ ఈద్గా వద్ద ముస్లిం సోదరులు ఉదయం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఒకరికొకరు ఆలింగనం చేసుకుని పండగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈద్గా వద్ద సందడి నెలకొంది. అనంతరం ఖబరుస్తాన్ వద్ద ప్రార్థనలు చేశారు. పోలీసులు ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
Body:బెల్లంపల్లి
Conclusion:రంజాన్