ETV Bharat / state

మంచిర్యాలలో పోలింగ్​కు పకడ్బందీ ఏర్పాట్లు

లోక్​సభ ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. రోజులు కాస్త గంటలయ్యాయి. పోలింగ్ సాఫీగా సాగేలా అధికారులు ఏర్పాట్లపై దృష్టి సారించారు. మంచిర్యాలలో సిబ్బందికి కావాల్సిన కిట్లు అందించారు. దశలవారిగా శిక్షణ ఇచ్చారు.

మంచిర్యాలలో పోలింగ్​కు పకడ్బందీ ఏర్పాట్లు
author img

By

Published : Apr 10, 2019, 12:53 PM IST

Updated : Apr 10, 2019, 1:15 PM IST

మంచిర్యాల జిల్లాలో అధికారులు లోక్​సభ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. బెల్లంపల్లి పట్టణంలోని ఏఎంసీ మైదానంలో ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అసిస్టెంట్​ రిటర్నింగ్ అధికారి రాహుల్ రాజ్ ఆధ్వర్యంలో సెక్టార్, ప్రిసైడింగ్ అధికారులకు పోలింగ్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. ఎన్నికల సిబ్బందికి ఈవీఎం, వీవీ ప్యాట్, బ్యాలెట్ పత్రాలను అప్పగించారు. నియోజవర్గంలో ఏడు మండలాలు ఉండగా 222 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 1,64,275 మంది ఓటర్లు ఉన్నారు.

మంచిర్యాలలో పోలింగ్​కు పకడ్బందీ ఏర్పాట్లు

ఇవీ చూడండి: రైళ్ల కూత... ప్రయాణికుల అవస్థల మోత...!

Intro:రిపోర్టర్ పేరు:ముత్తె వేంకటేశం
సెల్ నంబర్: 9949620369
tg_adb_82_10_poiling_erpatlu_av_c7
పోలింగ్ కు పకడ్బందీ ఏర్పాట్లు
లోక్ సభ పోలింగ్ కు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల సామగ్రిని ఒకచోట చేర్చి సిబ్బందికి సలహాలు, సూచనలు అందజేస్తున్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని ఏఎంసి మైదానంలో ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. బెల్లంపల్లి నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి రాహుల్ రాజ్ ఆధ్వర్యంలో సెక్టార్ , ప్రిసైడింగ్ అధికారుల కు పోలింగ్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రతల గురించి వివరించారు. ఎన్నికల సిబ్బంది ఉదయం గంటల నుంచి పంపిణీ కేంద్రాలకు చేరుకున్నారు. ఎన్నికల సిబ్బందికి ఈవీఎం, వీవీ ఫ్యాట్, బ్యాలెట్ పత్రాలను అప్పగించారు. పోలింగ్ సమయంలో ఈ వీఎం యంత్రాలు మొరాయిస్తే వెంటనే ఎన్నికల అధికారులకు సమాచారం అందించాలన్నారు. బెల్లంపల్లి నియోజవర్గంలో ఏడు మండలాలు ఉండగా 222 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.నియోజకవర్గంలో 1,64,275 మంది ఓటర్లు ఉన్నారు.మహిళలు 81,908,పురుషులు 82,351 వున్నారు. 247 మంది ప్రిసైడింగ్ అధికారులు బాధ్యతలు నిర్వర్తించనున్నారు. సెల్ ఫోన్ సిగ్నల్స్ లేని వేమనపల్లి, తాండూరు మండలాల్లోని 5 పోలింగ్ కేంద్రాల్లో వైర్లెస్ సెట్లను ఏర్పాటు చేశారు. సిబ్బంది కోసం ప్రత్యేక వాహనాలను రప్పించారు. 74 పోలింగ్ కేంద్రాన్ని మోడల్ గా, 85 పోలింగ్ కేంద్రాన్ని మహిళలకు కేటాయించారు. దివ్యంగుల కోసం 94 పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

Body:బెల్లంపల్లి

Conclusion:ఎన్నికల ఏర్పాట్లు
Last Updated : Apr 10, 2019, 1:15 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.