ETV Bharat / state

మంచిర్యాల జిల్లాలో రంగేళి హోలీ... హంగామా కేళీ

హోలీ వేడుకలను చిన్నాపెద్దా తేడా లేకుండా జరుపుకుంటున్నారు. రంగులను చల్లుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

author img

By

Published : Mar 21, 2019, 12:19 PM IST

సంబురాల్లో పిల్లలు
సంబురాల్లో పిల్లలు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో హోలీ సంబురాలు అంబరాన్నంటుతున్నాయి. పట్టణంలో ఎక్కడ చూసినా పిల్లలు రంగులు చల్లుకుంటూ కనిపించారు. వివేకానంద వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏఎంసీ మైదానంలో హోలీ నిర్వహించారు. చిన్నారులు చిట్టి చేతులతో రంగుల వర్షం కురిపించారు. మందమర్రి, చెన్నూర్, కోటపల్లిలో యువత రంగులు చల్లుకుంటూ వేడుకల్లో పాలుపంచుకున్నారు.

ఇవీ చూడండి:వరంగల్​లో అంబరాన్ని అంటిన హోలీ సంబురాలు

Intro:tg_adb_81_21_rangula_holi_av_c7
రంగుల హొలీ... కేరింతల కేళి
రంగుల హొలీ వేడుకలను చిన్న పెద్ద తేడా లేకుండా జరుపుకుంటున్నారు. రంగులను చల్లుకుంటూ హొలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలో హొలీ సంబురాలు అంబరాన్నంటాయి. పట్టణంలో ఎక్కడ చూసినా పిల్లలు రంగులు చల్లుకుంటూ కనిపించారు. వివేకానంద వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎఎంసి మైదానంలో హొలీ సంబరాలు జరుపుకున్నారు. చిన్నారులు చిట్టి చేతులతో రంగుల వర్షం కురిపించారు.

Body:బెల్లంపల్లి

Conclusion:హొలీ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.