మంచిర్యాల జిల్లా కేంద్రంలో పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని అటవీ శాఖ ఆధ్వర్యంలో పర్యావరణ అవగాహన ర్యాలీని నిర్వహించారు. చెట్లను పెంచి వాతావరణ సమతుల్యతను కాపాడాలని ఫారెస్ట్ డివిజనల్ అధికారి నాగభూషణం తెలిపారు. హరితహారంలో భాగంగా ఈ ఏడాది కోటి 50 లక్షల మొక్కలను మంచిర్యాల జిల్లాలో నాటుతామన్నారు.
ఇవీ చూడండి: మహబూబ్నగర్ జిల్లాలో రాజకీయ హత్య