ETV Bharat / state

500 మొక్కలు నాటి కేటీఆర్ జన్మదిన శుభాకాంక్షలు - trs

బెల్లంపల్లిలో కేటీఆర్​ జన్మదినాన్ని కాస్త విభిన్నంగా జరిపారు. 500 మొక్కలు నాటి వేడుకలు నిర్వహించారు.

మొక్కలు నాటుతున్న నాయకులు
author img

By

Published : Jul 24, 2019, 3:32 PM IST

తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పుట్టినరోజును బెల్లంపల్లిలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్ ఆధ్వర్యంలో 500 మలబారు మొక్కలను నాటారు. నాటిన ప్రతీ మొక్కను సంరక్షిస్తామని ప్రిన్సిపల్ సైదులు, విద్యార్థులు తెలిపారు. కేటిఆర్​కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మొక్కలతో పాటు పాఠశాలకు క్రీడా సామాగ్రి పంపిణీ చేశారు.

500 మొక్కలు నాటి కేటీఆర్ జన్మదిన శుభాకాంక్షలు

ఇదీ చదవండిః కారు ఊపిరాడక ఇద్దరు చిన్నారులు మృతి

Intro:రిపోర్టర్:ముత్తె వెంకటేష్
సెల్ నంబర్: 9949620369
tg_adb_81_24_ktr_birthday_plants_avb_ts10030
హరితహారంలో 500 మొక్కలు
తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పుట్టినరోజును బెల్లంపల్లి లో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్ ఆధ్వర్యంలో 500 మలబారు మొక్కలను నాటారు. 500 మొక్కలను ఒకేసారి విద్యార్థులు నాటారు. వీరంతా ఎంతో ఉత్సాహంగా మొక్కలను నాటారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షిస్తామని ప్రిన్సిపల్ సైదులు, విద్యార్థులు తెలిపారు. కేటిఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మొక్కలతో పాటు పాఠశాలకు క్రీడా సామగ్రి పంపిణీ చేశారు. భవిష్యత్తులో మొక్కలకు డ్రిప్ సౌకర్యం ఏర్పాటు చేస్తామని ప్రవీణ్ తెలిపారు.

Body:బైట్
ప్రవీణ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్

Conclusion:బెల్లంపల్లి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.