ETV Bharat / state

మహబూబ్​నగర్​లో జాతీయ లోక్​ అదాలత్​

author img

By

Published : Jul 13, 2019, 7:52 PM IST

పెండింగ్​లో ఉన్న కేసులు సత్వరమే పరిష్కరించేందుకు జాతీయ లోక్​ అదాలత్​లను ఉపయోగించుకోవాలని మహబూబ్​నగర్​ జిల్లా సీనియర్​ సివిల్​ జడ్జి జస్టిస్​ చంద్రశేఖర్​ అన్నారు.

జాతీయ లోక్​ అదాలత్​
మహబూబ్​నగర్​లో జాతీయ లోక్​ అదాలత్​ నిర్వహణ

మహబూబ్‌నగర్‌ జిల్లా కోర్టు సముదాయంలో జిల్లా న్యాయసేవ అధికార సంస్థ ఆద్వర్యంలో జాతీయ లోక్‌ అదాలత్​ను సీనియర్​ సివిల్​ జడ్జ్​ జస్టిస్​ చంద్రశేఖర్​ ప్రారంభించారు. పెండింగ్​లో ఉన్న కేసులను పరిష్కరించేందుకు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. లోక్​ అదాలత్​ల ద్వారా పరిష్కారమైన కేసుల్లో అప్పీలుకు అవకాశం లేదని... పూర్తి స్థాయిలో వివాదాలు సమసిపోతాయని అన్నారు. జిల్లాలో నాలుగు ప్రత్యేక బెంచ్​లను ఏర్పాటు చేసి... కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.

ఇదీ చూడండి : పనులు నిదానం.. నిర్లక్ష్యమే విధానం

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.