ETV Bharat / state

ప్రధాని మోదీతోనే అభివృద్ధి సాధ్యం.. - మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్

మహబూబ్​నగర్ జిల్లా జడ్చర్ల మండలం నసురుల్లాబాద్​లో వివిధ పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధులు, మాజీ సర్పంచులు, కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ ఆధ్వర్యంలో భాజపాలో చేరారు.

మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్
author img

By

Published : Sep 8, 2019, 8:03 PM IST

తెలంగాణ అభివృద్ధి చెందాలంటే ప్రధాని మోదీతోనే సాధ్యమవుతుందన్నారు మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని ఆరోపించారు. మహబూబ్​నగర్ జిల్లా జడ్చర్ల మండలం నసురుల్లాబాద్​లో వివిధ పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధులు, మాజీ సర్పంచులు, కార్యకర్తలు భాజపాలో చేరారు. వారికి కండువా వేసి పార్టీలోకి స్వాగతించారు. భాజపా బలోపేతానికి కృషి చేస్తామని చంద్రశేఖర్ అన్నారు. భాజపా జెండాను ఆవిష్కరించారు.

ప్రధాని మోదీతోనే అభివృద్ధి సాధ్యం..

ఇవీ చూడండి: వేడుకలకు సిద్ధమైన ఖైరతాబాద్‌ గణేషుడు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.