ETV Bharat / state

అంగన్వాడీ కేంద్రాలకు దొడ్డు బియ్యమే దిక్కు - anganwadi

మహబూబ్​బాద్​ జిల్లా తొర్రూరు మండలంలోని అంగన్వాడీ కేంద్రాల్లో  దొడ్డన్నం గొంతు దిగట్లేదని గర్భిణులు, చిన్నారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యపై స్పందించి సన్నబియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

అంగన్వాడీ కేంద్రాలకు దొడ్డు బియ్యమే దిక్కు
author img

By

Published : Jul 2, 2019, 3:06 PM IST

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలో అంగన్వాడీ కేంద్రాల్లో దొడ్డన్నం తింటూ గర్భిణులు, చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు..పౌష్టికాహార పంపిణీలోని లోపాలను సవరించే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం 2015 జనవరి1 తేదిన అంగన్వాడీ కేంద్రాల్లో ఒక పూట సంపూర్ణ భోజనం పెట్టే ఉద్దేశంతో పథకాన్ని ప్రవేశపెట్టింది. సన్న బియ్యంతో భోజనం అందివ్వాల్సి ఉండగా దానికి బదులు దొడ్డు బియ్యంతో భోజనం పెడుతున్నారు. దొడ్డన్నం తినలేక గర్భిణులు, బాలింతలు, పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. సగం మంది కూడా కేంద్రాలకు వచ్చి భోజనం చేయడం లేదు. వచ్చిన వాళ్లు కూడా దొడ్డన్నం తినలేక అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం ఈ సమస్యపై స్పందించి సన్నబియ్యం పంపిణీ చేయాలని చిన్నారులు కోరుతున్నారు.

అంగన్వాడీ కేంద్రాలకు దొడ్డు బియ్యమే దిక్కు

ఇవీ చూడండి: భద్రాద్రిలో అటవీ అధికారులపై గిరిజనుల దాడి

Intro:Tg_Hyd_35_02_Water Story_AVB_TS10011

మేడ్చల్ : కుత్బుల్లాపూర్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లోని పలు బస్తీలలో నీటిపై విజువల్స్ మరియు బైట్..Body:కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని బౌరంపేట్ లోని ఫిల్టర్ నీటి కోసం బారులు తీరిన ప్రజలు..
బౌరంపేట్, కృష్ణానగర్ లోని నీటి సమస్య వారనికో రోజు నీరు వస్తున్నాయని ఆరోపణ..
సురారం లోని పలు బస్తీలలో ఎండిపోయిన బోర్లు..
కుత్బుల్లాపూర్ మునిసిపల్ కార్యాలయ ఆవరణలో మొక్కల సంరక్షించుకునేందుకు గత వేసవికాలంలో బోరు వేయగా పూర్తిగా కెమికల్ నీరు..నీటిని బయటకి వదిలేస్తున్న వైనం..దీనికి ప్రధాన కారణం జీడిమెట్ల పారిశ్రామికవాడ పక్కనే ఉండడంతో కొందరు కెమికల్స్ని అక్రమ డంపింగ్ చేయడంతో భూగర్భంలో కలుషితం కావడం వల్ల ఈ దుస్థితి.Conclusion:బైట్ : రవీందర్ ముదిరాజ్, పర్యావరణ వేత్త
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.