మహబూబాబాద్ జిల్లాలోని కేసముద్రం, కురవి, నర్సింహులపేట ప్రాంతాల్లో ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో విద్యార్థులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. మట్టి వినాయక విగ్రహాలు నెలకొల్పాలి... కాలుష్యాన్ని నివారించాలి అంటూ నినాదాలు చేశారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన విగ్రహాలతో కలిగే అనర్థాలను ప్రజలకు విద్యార్థులు వివరించారు.
- ఇదీ చూడండి : మరో జన్మ ఎందుకు ఈరోజే మారండి: రాజాసింగ్