కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పోలీసులు ద్విచక్ర వాహనాలు దొంగిలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. గణేశ్, సంతోష్, జైలాద్దీన్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో టూ వీలర్స్ దొంగతనం చేసినట్లు అదనపు ఎస్పీ వైవీఎస్ సుధీంద్ర తెలిపారు. నిందితుల నుంచి 11 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నామన్నారు.
ఇవీచూడండి: రాష్ట్ర ప్రభుత్వ తీరుతో రైతులు నష్టపోతున్నారు: కేంద్ర మంత్రి