కుమురం భీం జిల్లా కాగజ్నగర్ పట్టణంలో మంచు దుప్పటిలా కప్పింది. ఈ ఆహ్లాదకరమైన వాతావరణానికి స్థానికులు ముగ్ధులయ్యారు. వాతావరణంలో చోటు చేసుకున్న మార్పులతో ఆ ప్రాంతమంతా పొగమంచుతో నిండిపోయింది. ఆహ్లదంగా ఉన్నప్పటికి రహదారులు కనిపించక... వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
ఇవీ చూడండి: తల్లికి తలకొరివి పెట్టిన కూతురు