కుమురం భీం జిల్లా ఆసిఫాబాద్ మండలంలోని భీంపూర్, నందుప గ్రామాల్లో రెండో విడత స్థానిక సంస్థల పోలింగ్ సందర్భంగా మద్యం ఏరులై పారింది. ఎలక్షన్ కమిషన్ ఆదేశాలను భేఖాతరు చేస్తూ విచ్చలవిడిగా మద్యం పంచిపెట్టారు. పోలీసులు ఎన్ని రకాల ఆంక్షలు విధించినా యథేచ్ఛగా మద్యం రవాణ చేశారు.
ఇవీ చూడండి: కాలనీలో టవర్ వద్దని స్థానికుల ఆందోళన