కుమురం భీం జిల్లా కాగజ్‌నగర్‌లో హోలీ సంబురాలు ఘనంగా జరుపుకున్నారు. పట్టణంలోని త్రిశూల్ పహాడ్పైన మార్వాడీ సమాజ్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. చిన్నా, పెద్ద తేడా లేకుండా రంగులు పూసుకుంటూ కేరింతలు కొట్టారు. మహిళలు, యువకులు నృత్యాలు చేస్తూ ఉత్సాహంగా గడిపారు.
ఇదీ చూడండి: మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు షాక్.. సింధియా రాజీనామా