ETV Bharat / state

ఆర్టీసీ బస్సులో దొంగతనం

ఆర్టీసీ బస్సులో మహిళ దగ్గర నుంచి బంగారం దొంగిలించాడో దుండగుడు. మహిళ చేతి సంచిలో ఉన్న బంగారు ఉంగరం, పట్టాగొలుసులు తీసుకొని పారిపోయాడు.

ఆర్టీసీ బస్సులో దొంగతనం
author img

By

Published : Mar 15, 2019, 8:02 PM IST

ఆర్టీసీ బస్సులో చోరీ జరిగింది. కుమురం భీం జిల్లా కాగజ్ నగర్​కు చెందిన మోర్లె సుమలత, తన ఆడపడుచు బెల్లంపల్లిలో రూ.5500 విలువైన బంగారం, రూ.3000 విలువైన పట్టాగొలుసులు కొనుగోలు చేశారు. అనంతరం తమ ఊళ్లకు వెళ్లేందుకు బస్సు ఎక్కారు. మార్గమధ్యంలో రెబ్బన వద్ద ఆడపడుచు దిగిపోగా సుమలత కాగజ్​నగర్​లో దిగింది. అనంతరం తన చేతి సంచి సగం తెరిచి ఉండటం గమనించి బంగారం కోసం వెతికింది. ఎంతకీ దొరక్కపోవడంతో దొంగతనం జరిగినట్లు తెలుసుకొని కన్నీరుమున్నీరైంది.

ఆర్టీసీ బస్సులో దొంగతనం

ఇవీ చదవండి:వివేకాది సాధారణ మృతి కాదు.. హత్యే!

Intro:TG_WGL_15_15_GWMC_ENNIKA_EKAGRIVAM_AV_C3
B.PRASHANTH WARANGAL TOWN
( ) వరంగల్ మహా నగర పాలక సంస్థ 19వ డివిజన్ ఉప ఎన్నికలు ప్రశాంతంగా ముగిసింది నామినేషన్ల ఉపసంహరణ తో 19 వ డివిజన్ అభ్యర్థిని ఏకగ్రీవంగా ఎన్నికల అధికారులు ప్రకటించారు మొత్తం 15 మంది అభ్యర్థులు నామినేషన్లను రిటర్నింగ్ అధికారికి దాఖలు చేయగా ఉపసంహరణ గడువులోగా అందరూ విరమించుకున్నారు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ లో వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కీలక భూమిక పోషించాడు ఎమ్మెల్యేతో వివిధ పార్టీల నాయకులు మంతనాలు జరిపి తమ తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు ఎమ్మెల్యే పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం వచ్చిన ఉప ఎన్నికను ఏక గ్రీవం చేయడంతో తెరాస శ్రేణులు నూతన ఉత్సాహం వచ్చింది

Body:ప్రశాంత్

Conclusion:వరంగల్ తూర్పు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.