ETV Bharat / state

పోలింగ్ ప్రశాంతం.. స్ట్రాంగ్​రూంలో అభ్యర్థుల భవితవ్యం - ballet box lu distribution center ku taralimpu

కాగజ్​నగర్​ పురపాలిక ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఓటింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులను పటిష్ట భద్రత నడుమ స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారు. ఓటింగ్ సమయం ముగిసే సమయానికి 68.95 శాతం పోలింగ్ నమోదైంది.

68-dot-95-per-cent-polling-was-recorded-in-kagaznagar
కాగజ్​నగర్​లో 68.95 శాతం పోలింగ్ నమోదు
author img

By

Published : Jan 22, 2020, 11:43 PM IST

కుమురం భీం జిల్లా కాగజ్​నగర్​ పురపాలిక ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఓటింగ్ పూర్తయిన అనంతరం ఎన్నికల సిబ్బంది బ్యాలెట్ బాక్సులను ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటుచేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్​కు తరలించారు. బ్యాలెట్ బాక్సులను పటిష్ట భద్రత నడుమ స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారు. కాగజ్ నగర్ పురపాలికలో ఓటింగ్ సమయం ముగిసే సరికి 68.95 శాతం పోలింగ్ జరిగినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.

కాగజ్​నగర్​లో 68.95 శాతం పోలింగ్ నమోదు

ఇవీ చూడండి: ఎంఐఎం, స్వతంత్ర అభ్యర్థుల మధ్య ఘర్షణ

Intro:filename

tg_adb_61_22_ballet_box_todistribution_center_vo_ts10034

Body:కుమురం భీం జిల్లా కాగజ్నగర్ పురపాలిక ఎన్నికల క్రతువు ప్రశాంతంగా ముగిసింది. ఓటింగ్ పూర్తయిన అనంతరం ఎన్నికల సిబ్బంది బ్యాలెట్ బాక్సులను ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటుచేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ కు తరలించారు. బ్యాలెట్ బాక్సులను పటిష్ట భద్రత నడుమ స్ట్రాంగ్ రూముల్లో భద్రపరుచనున్నారు అధికారులు. కాగజ్ నగర్ పురపాలకలో ఓటింగ్ సమయం ముగిసే సరికి 68.95 శాతం పోలింగ్ జరిగినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.

Conclusion:KIRAN KUMAR
SIRPUR KAGAZNAGAR
KIT NO. 641
9989889201

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.