ETV Bharat / state

సమస్యల పరిష్కారానికి వేరే మార్గం లేదు: శ్రీనివాసరెడ్డి

తమ సమస్యల పరిష్కారం కోసమే సమ్మెకు వెళ్తున్నట్లు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ శ్రీనివాసరెడ్డి తెలిపారు.

author img

By

Published : Oct 4, 2019, 9:21 PM IST

సమస్యల పరిష్కారానికి వేరే మార్గం లేదు: శ్రీనివాసరెడ్డి

తమ సమస్యల పరిష్కారం కోసం వేరే మార్గం లేక సమ్మెకు వెళ్తున్నట్లు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ శ్రీనివాస రెడ్డి తెలిపారు. ఖమ్మంలో నిర్వహించిన రౌండ్​ టేబుల్​ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఉద్యమ కాలంలో సమ్మె చేయాలని ప్రోత్సహించిన కేసీఆర్‌... ఈరోజు సమ్మె చేస్తే ఎస్మా ప్రయోగిస్తామని బెదిరించటం సరైంది కాదన్నారు. గత 30 నెలలుగా జీతాలు పెంచలేదని... ఈనెల జీతాలు ఇంత వరకూ ఇవ్వలేదని ఆరోపించారు. తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని లేదంటే సమ్మె విరమించేది లేదని ఆయన స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:'మన ఛాపర్​ను మనమే కూల్చుకోవడం అతి పెద్ద తప్పు'

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.