ETV Bharat / state

కరోనా కట్టడిలో వారి సేవలు మరవలేనివి

author img

By

Published : Apr 18, 2020, 8:18 AM IST

కంటికి కనిపించని కరోనా మహమ్మారితో యావత్ ప్రపంచం యుద్ధమే చేస్తోంది. కానీ మానవాళిని గడగడలాడిస్తున్న వైరస్​కు తాము ఏమాత్రం భయపడబోమంటున్నారు వారు. ప్రజలను ఇళ్లకు పరిమితం చేసి.. మానవాళి రక్షణలో తమ వంతు పాత్ర పోషిస్తున్నారు పారిశుద్ధ్య కార్మికులు, వైద్యాధికారులు, ఆశాకార్యకర్తలు.

Sanitation workers and medical staff are working to curb the spread of corona
కరోనా కట్టడిలో వారి సేవలు మరవలేనివి

కంటైన్మెంట్ ప్రాంతాల్లో వారి సేవలు మరవలేనివి... వైరస్​కు భయపడి ప్రజలంతా స్వీయనిర్బంధంలో ఉంటే... ఆయా ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తూ కరోనాను తరిమికొట్టడంలో తమ వంతు పాత్ర పోషిస్తున్నారు పారిశుద్ధ్య కార్మికులు, వైద్య శాఖ సిబ్బంది. ఇంటింటి సర్వే చేపడుతూ.. కాలనీ వాసుల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ.. అప్రమత్తం చేస్తున్నారు. కష్టకాలంలో మేమున్నామంటూ విధులు నిర్వహిస్తున్న సఫాయి కార్మికులు, వైద్యశాఖ సిబ్బంది పనితీరుపై మాప్రతినిధి అందిస్తున్న కథనం.

కరోనా కట్టడిలో వారి సేవలు మరవలేనివి

ఇదీ చూడండి: సీసీసీకి రామోజీరావు విరాళం.. కృతజ్ఞతలు తెలిపిన చిరు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.