ETV Bharat / state

ఖమ్మం ఖిల్లాలో పోలింగ్​ ప్రశాంతం

ఖమ్మం ఖిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. గతంతో పోలిస్తే ఈసారి ఓటింగ్​ శాతం తగ్గింది. ఎండ తీవ్రత వల్ల ఓటర్లు ఓటింగ్​కు ఆసక్తి చూపలేదు. మావోయిస్టు ప్రాంతాల్లో పోలీసులు అదనపు బలగాలతో భద్రత కల్పించారు. ఖమ్మంలో ఓటింగ్​ సరళిపై మా ప్రతినిధి ప్రత్యక్షంగా అందిస్తున్న వివరాలు...

ఖమ్మం పోలింగ్​
author img

By

Published : Apr 11, 2019, 8:08 PM IST

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పోలింగ్​ ప్రశాంతంగా ముగిసింది. జిల్లా వ్యాప్తంగా 67.96 శాతం పోలింగ్​ నమోదైనట్లు అధికారులు తెలిపారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నాలుగు గంటలకే పోలింగ్​ ముగిసింది. అక్కడక్కడా ఈవీఎంలు మొరాయించడం వల్ల పోలింగ్​ ఆలస్యమైంది. అత్యధికంగా సత్తుపల్లి నియోజకవర్గంలో నమోదైతే అత్యల్పంగా ఖమ్మంలో నమోదైంది. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి పోలింగ్​ శాతం తగ్గింది. అధికారులు, ఎన్నికల సిబ్బంది సమన్వయంతో ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు.

ఖమ్మం నుంచి పోలింగ్​ సరళి ప్రత్యక్ష ప్రసారం

ఇదీ చదవండి : 'నా బాధ్యత నేను నిర్వర్తించాను... మీరు..?'

Intro:Hyd_tg_95_11_mim_attack_on_congress_ab_c18.md sulthan 9394450285.
నోట్.. whatsup desk kuda visuvals vachhaye vadukogalaru.

కాంగ్రెస్ నేత ఈస మిస్రి పై దాడి జరిగిన సంఘటన హైదరాబాద్ పాతబస్తీ బండ్లగూడలో చోటు చేసుకుంది. ఈస మిస్రి . పోలీసుల ముందే తన పై mim నేతలు, కార్యకర్తలు దాడి చేశారని ఈస మిస్రి తెలిపాడు.
విషయం తెలుసుకున్న హైదరాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఫెరోజ్ ఖాన్ చంద్రయ్నగుట్ట ps కు వచ్చి పోలిసులతో మాట్లాడారు.

గత mla ఎన్నికల లో చంద్రాయనగుట్ట నియోజకవర్గం నుండి కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయాడు.
బైట్.. ఈస మిస్రి కాంగ్రెస్ నేత.....

Body:చంద్రాయన్ గుట్ట

Conclusion:హైదరాబాద్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.