ETV Bharat / state

ఖమ్మం తెరాస పార్టీలో ముసలం - MAYOR

అధికార పార్టీ తెరాసలో... అంతర్గత కలహాలు రచ్చకెక్కుతున్నాయి. ఖమ్మం నగర మేయర్​ పాపాలాల్, కార్పొరేటర్ల మధ్య గొడవతో నగరాభివృద్ధి కుంటు పడుతోందని ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి.

ఖమ్మం తెరాస పార్టీలో ముసలం
author img

By

Published : Jul 26, 2019, 7:42 PM IST

ఖమ్మం తెరాస పార్టీలో ముసలం

ఖమ్మం కార్పొరేషన్ పాలకవర్గంలో ప్రచ్ఛన్నయుద్ధం తారాస్థాయికి చేరుతోంది. అధికార తెరాసకు చెందిన మేయర్-కార్పొరేటర్ల మధ్య అంతర్గతపోరు మరోసారి రచ్చకెక్కుతోంది. గతంలోనే ఓసారి మేయర్ పాపాలాల్ మాకొద్దంటూ అసమ్మతిగళం వినిపించారు. పార్టీ అధిష్ఠాన జోక్యంతో అప్పుడు సద్దుమణిగిన గొడవ మరోసారి తెరపైకొచ్చింది. సొంత పార్టీ కార్పొరేటర్లతోనే సమన్వయం లేని మేయర్... తన ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని, అతనితో కలిసి పనిచేసే ప్రసక్తే లేదని కార్పొరేటర్లు కుండబద్ధలు కొడుతున్నారు. వరుసగా రహస్య భేటీలు నిర్వహిస్తూ... మేయర్​ను తొలగించాలని పార్టీ అధిష్ఠానానికి విజ్ఞప్తులు చేస్తున్నారు.

స్వార్థం, స్వలాభం కోసమే కొందరు కార్పొరేటర్లు తనపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని మేయర్ పాపాలాల్ చెబుతున్నారు. తనపై ఎవరెన్ని ఆరోపణలు చేసినా... అవేం పట్టించుకోకుండా కేవలం నగర అభివృద్ధి కోసమే కష్టపడతానంటున్నారు. పాలకపక్షం కుమ్ములాటలతో నగరపాలక సంస్థ పరువు మసకబారుతుండటమే కాకుండా... పట్టణ అభివృద్ధి కుటుంపడుతోందని ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి.

ఇప్పటికైనా అధిష్ఠానం సరైన చర్యలు తీసుకొని అంతర్గత గొడవలను తీర్చాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. లేనిపక్షంలో ఖమ్మం నగరాభివృద్ధి జరగదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చూడండి: ఆర్మీ 'ఆయుధ' ప్రదర్శన అద్భుతం

Intro:Slugi : TG_NLG_23_26_UNDRUGONDA_DEVELOPMENT_ANNOUNCE_AB_TS10066_HD

రిపోర్టింగ్ & కెమెరా : బి. మారయ్య. , ఈటీవీ, సుర్యాపేట.
సెల్ : 9394450205

( ) సూర్యాపేట జిల్లా కేంద్రానికి సమీపంలోని ఉండ్రుగొండ గిరి దుర్గాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి తెలిపారు. ఉండ్రుగొండ కొండల్లో పలు చారిత్రక ఆలయాలు , వరుసగా ఉన్న ఏడు కొండలకు రోప్ వే నిర్మించడానికి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు మంత్రి వెల్లడించారు. సూర్యాపేట , చివ్వెంల మండలానికి చెందిన పలువురు కాంగ్రెస్ , బీజేపీ లఖ్ చెందిన పలువురు నాయకులు మంత్రి సమక్షంలో టిఆర్ఎస్ లో చేరారు . పార్టీ కండువాను కప్పి వారిని ఆహ్వానించిన మంత్రి ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడారు. మరో మూడేళ్లలో సూర్యాపేట జిల్లాలో వైద్యరంగం మరింత అభివృద్ధి జరుగుతుందని అన్నారు. సూర్యాపేట మెడికల్ కళాశాలలో ఆరు వందల మంది వైద్యులు పనిచేసే అవకాశం ఉందని , పరిసర ప్రాంతంలో ప్రజలు ప్రత్యేక వైద్యానికి దూర ప్రాంతం వెళ్లాల్సిన బాద తప్పనుందజాని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎవరు ఎన్ని అడ్డంకులు కల్పించిన సూర్యాపేట జిల్లా కేంద్రంలో రోడ్ల విస్తరణ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు వెల్లడించారు. కొందరు రోడ్ల విస్తరణ ఆపేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. సుర్యాపేట జిల్లా కేంద్రంలో కొత్తగా పదివేల కుటుంబాలు పెరగనున్నాయని వివరించారు....స్పాట్ బైట్
1. గుంటకండ్ల జగదీష్ రెడ్డి , రాష్ట్ర విద్యాశాఖ్ మంత్రి.

Body:.....

Conclusion:...
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.