ETV Bharat / state

'ఈత, తాటి మొక్కలను ప్రభుత్వమే నాటాలి' - ఈత, తాటి మెుక్కలను ప్రభుత్వమే నాటాలి

ఖమ్మం జిల్లా చేగొమ్మ గ్రామంలో  గౌడ సంఘం ఆధ్వర్యంలో జిల్లా మహాసభ నిర్వహించారు.  ఒక వర్గం వారు తమకు సమాచారం ఇవ్వలేదని సభను అడ్డుకున్నారు. గందరగోళ వాతావారణంలో సంఘం రెండు వర్గాలుగా విడిపోయి ఘర్షణ తలెత్తింది.

గౌడ సంఘాలను ప్రభుత్వమే ఆదుకోవాలి : గౌడ సంఘం నేతలు
గౌడ సంఘాలను ప్రభుత్వమే ఆదుకోవాలి : గౌడ సంఘం నేతలు
author img

By

Published : Dec 9, 2019, 7:58 PM IST

ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం చేగొమ్మ గ్రామంలో గౌడ సంఘం మొదటి జిల్లా సమావేశాన్ని నిర్వహించారు. గౌడ సంఘం వెనకబడిపోయిందని... ప్రభుత్వమే ఆదుకోవాలని రాష్ట్ర నాయకుడు బత్తుల సోమయ్య కోరారు. అన్ని సంఘాలతో పాటు ఈ సంఘాన్ని కూడా గుర్తించి ఆదుకోవాలన్నారు. గీత వృత్తి దినదిన గండంగా మారిందని... ప్రభుత్వమే తాటి, ఈత మొక్కలు నాటి గౌడ సంఘం సభ్యులకు ఆసరాగా నిలవాలన్నారు.

గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు దుకాణాలు ఏర్పాటు చేయాలని... కల్లును రోగ నిరోధక శక్తిగా...ఔషధంగా వాడుతున్నారని వివరించారు. కల్లును నీర అని అంటారని...దాన్ని నిల్వ చేసి దుకాణాల్లో విక్రయించాలని కోరారు. నీరతో చాక్లెట్లు, బిస్కెట్లు తయారు చేయవచ్చని తెలిపారు. జిల్లా మహాసభ జరుగుతుండగా సభలో ఆందోళనకర పరిస్థితులు తలెత్తాయి. సమాచారం అందుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. సభకు గౌడ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు సిద్ధి రామ, సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింహా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

గౌడ సంఘాలను ప్రభుత్వమే ఆదుకోవాలి : గౌడ సంఘం నేతలు

ఇవీ చూడండి : అక్రమ కట్టడాలపై జీహెచ్‌ఎంసీ కొరడా

Intro:యాంకర్ chegomma లో గౌడ సంఘం జిల్లా మహాసభ నిర్వహించారు ఈ సభలో రెండు వర్గాలుగా విడిపోయి ఘర్షణ వాతావరణం ఏర్పడింది ఒక ఒక వర్గం వారు తమకు సమాచారం ఇవ్వలేదని సభను అడ్డుకుని టెన్ టెన్ కింద పడటానికి ప్రయత్నించారు

Body:వాయిస్ ఓవర్ ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి మండలం లో గౌడ సంఘం జిల్లా మొదటి జిల్లా సమావేశాన్ని నిర్వహించారు సభకు రాష్ట్ర నాయకులు బత్తుల సోమయ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింహ గౌడ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు సిద్ధి రామ గౌడ్ పాల్గొన్నారు సమావేశాలు రాష్ట్ర నాయకులు భక్తుల సమయ మాట్లాడుతూ గౌడ సంఘం వెనకబడి పోయిందని ప్రభుత్వం సంఘాన్ని ఆదుకోవాలని అన్ని సంఘాలతో పాటు ఈ సంఘాన్ని గుర్తించి గౌడ సంఘం సభ్యులను ఆదుకోవాలని ఈ వృత్తి దినదినగండంగా మారిందని ప్రభుత్వం మొక్కలు నాటి గౌడ సంఘం సభ్యులను ఆదుకోవాలని గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పలు దుకాణాలు ఏర్పాటు చేయాలని కళ్ళను అనేక రోగ నిరోధక శక్తి లకు ఔషధంగా వాడుతున్నారు అని kallu nu నేర అని అంటారు kallanu నిల్వ చేసి దుకాణాలలో అమ్మలని దీని ద్వారా చాక్లెట్లు బిస్కెట్స్ అనేక రసాయనాలను తయారు చేయవచ్చని వారన్నారు సభ జరుగుతుండగా సభలో రెండు వర్గాలుగా చీలి ఒక వర్గ సభ్యులకు సమాచారం అందించలేదని రాష్ట్ర నాయకులను అడ్డుకున్నారు అనంతరం sudha స్థలానికి వచ్చి మైకును గుంజుకొని వ్యతిరేక నినాదాలు చేశారు అనంతరం సభలో గందరగోళం నిర్వహించారు పోలీసులు వారిని శోధించి బయటకు పంపారు ఘర్షణ వాతావరణం సభ ముగించుకొని రాష్ట్ర నాయకులు వెళ్ళినారు

Conclusion:రాష్ట్ర నాయకులు బత్తుల సోమయ్య రాష్ట్ర నాయకులు నర్సాగౌడ్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.