ETV Bharat / state

రేడియేటర్​లో చెలరేగిన మంటలు.. కారు దగ్ధం - కారు దగ్ధం

ఖమ్మం జిల్లా రాయుడుపాలెం వద్ద కారు దగ్ధమైంది. రేడియేటర్ వేడెక్కి ఇంజిన్​లో​ పొగలు వచ్చాయి. పొగలు మంటలుగా మారి పెట్రోల్ ట్యాంకు అంటుకొని కారు పూర్తిగా తగలబడింది.

flames in the radiator and burn the car at khammam district rayudupalem
రేడియేటర్​లో చెలరేగిన మంటలు కారు దగ్ధం
author img

By

Published : Mar 16, 2020, 10:48 PM IST

రేడియేటర్ వేడెక్కి కారు దగ్ధమైన ఘటన ఖమ్మం జిల్లా వేంసూరు మండలం రాయుడుపాలెంలో చోటుచేసుకుంది. సత్తుపల్లికి చెందిన కార్తీక్​ అనే వ్యక్తి బంధువులతో కలిసి వేంసూరు మండలం కల్లూరుగూడేనికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. రాయుడుపాలెం దగ్గరకు రాగానే రేడియేటర్ నుంచి పొగలు రాగానే కారు పక్కకు ఆపి దిగారు. చూస్తుండగానే ఇంజిన్​లో మంటలు చెలరేగాయి. మంటలు కాస్తా పెట్రోల్​ ట్యాంకుకు అంటుకొని కారు పూర్తిగా దగ్ధమైంది.

రేడియేటర్​లో చెలరేగిన మంటలు కారు దగ్ధం

ఇదీ చూడండి: బస్సులో మంటలు... ప్రయాణికులు సురక్షితం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.