ETV Bharat / state

'మొదట రెవెన్యూశాఖను ప్రక్షాళన చేయాలి'

రైతుల పట్ల రెవెన్యూశాఖ అధికారులు వ్యవహరిస్తున్న తీరును సీపీఐఎంఎల్​ న్యూడెమోక్రసీ తీవ్రంగా ఖడించింది. చిన్నపాటి లోపాలకు కూడా డబ్బులు ఆశిస్తున్న రెవెన్యూశాఖను మొదట ప్రక్షాళన చేయాలని జిల్లా కార్యదర్శి పోటు రంగారావు డిమాండ్​ చేశారు.

author img

By

Published : Jun 27, 2019, 10:54 PM IST

cpiml newdemocrasi leader Criticized telangana revenue department

రెవెన్యూశాఖలో చోటు చేసుకున్న అవినీతిని రూపుమాపి రైతులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి పోటు రంగారావు ఖమ్మం జిల్లా మధిరలో డిమాండ్ చేశారు. భూ ప్రక్షాళన జరిగినప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా నేటికీ 10 లక్షల మంది రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు అందకపోవటం సోచనీయమన్నారు. చిన్నపాటి లోపాలను సరిచేసేందుకు రైతుల నుంచి అధికారులు డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపించారు. తక్షణమే గ్రామ సభలు ఏర్పాటు చేసి రైతుల సమస్యలకు పరిష్కారం చూపాలని సూచించారు. గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గిరిజనుల సమస్యలపై వచ్చే నెల 4న హైదరాబాదులో జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు రంగారావు తెలిపారు.

'మొదట రెవెన్యూశాఖను ప్రక్షాళన చేయాలి'

ఇవీ చూడండి: కొత్త అసెంబ్లీ, సచివాలయ నిర్మాణాలకు శంకుస్థాపన

Intro:tg-kmm-04_27_madhiralo newdemocrasi jilla karyadarsi pressmeet_visuvals 2_-c1_kit 889 రెవిన్యూ శాఖలో అవినీతిని రూపుమాపాలి న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి పోటు రంగారావు తెలంగాణ రాష్ట్రంలో రెవిన్యూ శాఖలో చోటు చేసుకున్న అవినీతి రూపుమాపి రైతులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి పోటు రంగారావు డిమాండ్ చేశారు భూ ప్రక్షాళన జరిగినప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా నేటికీ 10 లక్షల మంది రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు అందక రైతుబంధు వర్తించ లేదని ఆవేదన వ్యక్తం చేశారు ప్రక్షాళన రెవిన్యూ ఉద్యోగులకు కల్పతరువుగా మారిందని చిన్నపాటి లోపాలను కూడా సరిచేసేందుకు రైతుల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపించారు తక్షణమే గ్రామ సభలు ఏర్పాటు చేసి రైతు సమస్యలకు పరిష్కారం చూపాలన్నారు రాష్ట్ర ఖజానాకు గండికొట్టేలా అవసరం లేకున్నా ప్రభుత్వం తన ఆర్భాటాన్ని రాచరికాన్ని చాటుకునేందుకు కొత్తగా కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేలా కొత్త సచివాలయం అసెంబ్లీ నిర్మాణాలకు శ్రీకారం చుట్టడం సరికాదన్నారు ఆరోగ్యశ్రీ శ్రీ విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలకు డబ్బులు చెల్లించ లేని ఆర్థిక స్థితిలో ఉండి ఇ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం సిగ్గుచేటన్నారు సాక్షాత్తు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని ప్రకటించినప్పటికీ తెరాస ప్రభుత్వానికి బుద్ధి రావడం లేదన్నారు గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు గిరిజనుల సమస్యలపై వచ్చే నెల 4న హైదరాబాదులో లో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో లో జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు చెప్పారు

Body:కె.పి

Conclusion:కె.పి

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.