ఖమ్మం జిల్లా తల్లాడ మండలం అన్నారం గూడెంలో పిల్లలు ఆనందంగా నృత్యం చేస్తున్నారు. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా బాప్టిస్ట్ చర్చి ఆధ్వర్యంలో డాన్స్ పోటీలు నిర్వహించారు. గ్రామాంలోని యువకులు, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ వేడుకల్లో సర్పంచ్ మారేళ్ల మమత కేక్ కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
ఇదీ చూడండి : ద్విచక్ర వాహన షోరూంలో అగ్నిప్రమాదం... 26 వాహనాలు దగ్ధం