రాష్ట్రంలో సుపరిపాలన చేయకుండా.. వ్యవస్థను అస్తవ్యస్తం చేసి కేంద్రంపై ఆరోపణలు చేయడం సరికాదని భాజపా నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి విమర్శించారు.
కేంద్రం నిధులు మంజూరు చేయకపోవడం వల్లే రాష్ట్రంలో సరిగ్గా పనులు చేయలేకపోతున్నామని కేసీఆర్ ప్రభుత్వం తప్పించుకుంటోందని మండిపడ్డారు. ఆరేళ్లుగా కేసీఆర్ కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చే పనులు మాత్రమే చేశారని ఆరోపించారు.
- ఇదీ చూడండి: దిల్లీలో ఘోర అగ్నిప్రమాదం- 43 మంది దుర్మరణం