యువత అభిరుచికి తగిన వృత్తిని ఎంపిక చేసుకుని కృషి చేస్తే విజయం సాధిస్తారని కరీంనగర్ జాయింట్ కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్ అన్నారు. పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని కిమ్స్ హోటల్ మేనేజ్మెంట్ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆధునిక కాలంలో పర్యాటక రంగానికి ఆదరణ పెరుగుతోందన్నారు. వృత్తిని ప్రేమించి ఉన్నంతంగా ఎదిగేందుకు కృషి చేయాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో కిమ్స్ విద్యాసంస్థల ఛైర్మన్ రవీందర్ రావు, యవజన క్రీడల శాఖ అధికారి అశోక్ కుమార్ పాల్గొన్నారు.
కిమ్స్ కళాశాలలో ఘనంగా పర్యాటక దినోత్సవం - world tourism day celebrations
కరీంనగర్ జిల్లాకేంద్రంలోని కిమ్స్ హోటల్ మేనేజ్మెంట్ కళాశాలలో పర్యాటక దినోత్సవాన్ని జేసీ శ్యాంప్రసాద్ లాల్తో కలిసిఘనంగా జరుపుకున్నారు.
యువత అభిరుచికి తగిన వృత్తిని ఎంపిక చేసుకుని కృషి చేస్తే విజయం సాధిస్తారని కరీంనగర్ జాయింట్ కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్ అన్నారు. పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని కిమ్స్ హోటల్ మేనేజ్మెంట్ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆధునిక కాలంలో పర్యాటక రంగానికి ఆదరణ పెరుగుతోందన్నారు. వృత్తిని ప్రేమించి ఉన్నంతంగా ఎదిగేందుకు కృషి చేయాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో కిమ్స్ విద్యాసంస్థల ఛైర్మన్ రవీందర్ రావు, యవజన క్రీడల శాఖ అధికారి అశోక్ కుమార్ పాల్గొన్నారు.
sudhakar contributer karimnagar
యువత అభిరుచికి తగిన వృత్తిని ఎంపిక చేసుకుని కృషి చేస్తే విజయం సాధిస్తారని కరీంనగర్ జాయింట్ కలెక్టర్ శామ్ ప్రసాద్ లాల్ అన్నారు పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని కిమ్స్ హోటల్ మేనేజ్మెంట్ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు ఆధునిక కాలంలో పర్యాటక రంగానికి ఆదరణ పెరుగుతోందన్నారు ఈ రంగంలో ఉద్యోగ అవకాశాలు విస్తరిస్తున్నాయి అని చెప్పారు వృత్తి ని ప్రేమించి ఉన్నతంగా ఎదిగేందుకు కృషిచేయాలని విద్యార్థులకు సూచించారు కార్యక్రమంలో కిమ్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ పి రవీందర్ రావు యువజన క్రీడల శాఖ అధికారి అశోక్ కుమార్ పాల్గొన్నారు
బైట్ శ్యాం ప్రసాద్ లాల్ కరీంనగర్ జిల్లా జాయింట్ కలెక్టర్
Body:గ్
Conclusion:గ