ETV Bharat / state

"కేసీఆర్​ సభ అయ్యేంతవరకు ఆగండి" - లోక్​సభ ఎన్నికలు

కరీంనగర్​లో ముఖ్యమంత్రి కేసీఆర్​ సభను పురస్కరించుకుని తెరాస కార్యకర్తలు నగరాన్ని జెండాలు, ప్లెక్సీలతో నింపేశారు. ఎన్నికల కోడ్​ అమల్లో ఉందంటూ నగరపాలక సంస్థ అధికారులు జెండాలు తొలగించడంపై స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్​ ఆగ్రహం వ్యక్తం చేశారు.

సభ అయ్యేంతవరకు ఆగండి
author img

By

Published : Mar 17, 2019, 3:00 PM IST

సభ అయ్యేంతవరకు ఆగండి
కరీంనగర్​లో తెరాస లోక్​సభ ఎన్నికల శంఖారావం సభ సందర్భంగా ఆ పార్టీ శ్రేణులు నగరాన్ని గులాబీ మయం చేశారు. అన్ని కూడళ్లను జెండాలు, ప్లెక్సీలతో అలకరించారు. ఎన్నికల కోడ్​ అమల్లో ఉందంటూ నగరపాలక సంస్థ అధికారులు తెరాస జెండాలను తొలగించారు. ముఖ్యమంత్రి సభ అయ్యేంత వరకు ఉంచాలని స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్​ అధికారులతో వాగ్వాదానికి దిగారు. చేసేదేం లేక పూర్తిగా తొలగించకుండా అధికారులు వెనుదిరిగారు.

ఇవీ చూడండి:ఇదే వైకాపా ఎన్నికల సైన్యం

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.