దేశ మాజీ ప్రధాని అటల్ బీహారి వాజ్పేయీ ఎంతోమంది కార్యకర్తలకు మార్గదర్శి అని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పేర్కొన్నారు. జిల్లాలోని భాజపా పార్టీ కార్యాలయంలో వాజ్పేయీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భౌతికంగా అటల్ దూరమైన ఆయన జ్ఞాపకాలు, దేశానికి చేసిన సేవలు గణనీయమని తెలిపారు. ఆయనను స్ఫూర్తిదాయకంగా తీసుకుని పార్టీని బలోపేతం చేయడానికి పాటుపడాలని బండి సంజయ్ కుమార్ సూచించారు.
'వాజ్పేయీ సేవలు మరవలేనివి' - nivali
భారత దేశ మాజీ ప్రధాని అటల్ బీహారి వాజ్పేయీ వర్ధంతిని భాజపా నేతలు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు.
'వాజ్పేయీ సేవలు మరవలేనివి'
దేశ మాజీ ప్రధాని అటల్ బీహారి వాజ్పేయీ ఎంతోమంది కార్యకర్తలకు మార్గదర్శి అని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పేర్కొన్నారు. జిల్లాలోని భాజపా పార్టీ కార్యాలయంలో వాజ్పేయీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భౌతికంగా అటల్ దూరమైన ఆయన జ్ఞాపకాలు, దేశానికి చేసిన సేవలు గణనీయమని తెలిపారు. ఆయనను స్ఫూర్తిదాయకంగా తీసుకుని పార్టీని బలోపేతం చేయడానికి పాటుపడాలని బండి సంజయ్ కుమార్ సూచించారు.
Intro:TG_KRN_06_16_VAJPAIVARDANTHI_MP_SANJAY_AB_TS10036
sudhakar contributer karimnagar 9394450126
దేశ మాజీ ప్రధాని అనేకమంది కార్యకర్తలకు మార్గదర్శనం అని స్వర్గీయ అటల్ బీహార్ వాజ్పేయి వర్ధంతి కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా చేస్తున్నారని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు రు వారిని స్మరించుకుంటూ కరీంనగర్ జిల్లా భాజపా పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు వాజ్పేయి భౌతికంగా దూరమైన ఆయన జ్ఞాపకాలు దేశానికి చేసిన సేవలు గణనీయ మన్నారు ప్రతి ఒక్క కార్యకర్త ఆయనను స్ఫూర్తిదాయకంగా తీసుకుని పార్టీ బలోపేతానికి పాటుపడాలని కార్యకర్తలకు బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు
బైట్ బండి సంజయ్ కుమార్ కరీంనగర్ ఎంపీ
Body:య్
Conclusion:య్