ETV Bharat / state

బాధిత ఆర్టీసీ కార్మికుల కుటుంబాలకు తెదేపా ఆర్థికసాయం - బాధిత ఆర్టీసీ కార్మికులకు తెలుగుదేశం ఆర్థికసాయం

ఇటీవల మరణించిన ఆర్టీసీ కార్మికుల కుటుంబాలకు రూ.25 వేల ఆర్థికసాయం చేస్తామని తెలంగాణ తెదేపా అధ్యక్షుడు ఎల్​. రమణ తెలిపారు. కరీంనగర్​లోని పార్టీ కార్యాలయంలో బాధిత కుటుంబాలకు చెక్కులు అందించారు. కార్మికుల తరఫున తెదేపా పోరాటం చేస్తుందన్నారు.

బాధిత ఆర్టీసీ కార్మికుల కుటుంబాలకు తెదేపా ఆర్థికసాయం
author img

By

Published : Nov 15, 2019, 10:14 PM IST

ఆర్టీసీ సమ్మె కారణంగా మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ.25 వేల ఆర్థిక సాయం చేస్తామని తెతెదేపా అధ్యక్షుడు ఎల్​.రమణ తెలిపారు. కరీంనగర్​ జిల్లాలో ఇటీవల మరణించిన ఆర్టీసీ డ్రైవర్​ రాజు, మెకానిక్​ కరీంఖాన్​ కుటుంబాలను ఆయన పరామర్శించారు. పార్టీ జిల్లా కార్యాలయంలో ఆర్థికసాయం చెక్కులను బాధితులకు అందించారు.

42 రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు ఎల్​. రమణ. విలీనం డిమాండ్​ను తాత్కాలికంగా పక్కన పెడుతున్నామని.. మిగిలిన సమస్యలను పరిష్కరించాలని కోరినా సర్కారు స్పందించకపోవడాన్ని తప్పుపడ్డారు. కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు తెదేపా అండగా ఉంటుందని భరోసానిచ్చారు.

బాధిత ఆర్టీసీ కార్మికుల కుటుంబాలకు తెదేపా ఆర్థికసాయం

ఇవీచూడండి: ఉద్యోగం రాదని ఆర్టీసీ అద్దెబస్సు డ్రైవర్​ ఆత్మహత్యాయత్నం

sample description

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.