ETV Bharat / state

టీఎస్​ ఎన్పీడీసీఎల్ కార్మికుల నిరసన - karimnagar

తమకు అన్యాయం జరిగిందని జూనియర్ లైన్​మెన్​లు కరీంనగర్​లోని విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు.

కార్మికుల నిరసన
author img

By

Published : May 30, 2019, 10:07 AM IST

ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి విడిపోయిన తర్వాత ఎన్పీడీసీఎల్​లో పనిచేసిన కార్మికులకు ప్రమోషన్లు వచ్చాయని... టీఎస్ ఎన్పీడీసీఎల్​లో పనిచేసిన వారికి మాత్రం ప్రమోషన్లు లేక జూనియర్ లైన్​మెన్ గానే పదవీ విరమణ చేస్తున్నామని ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలని కోరారు. విద్యుత్​శాఖ ఇంజనీర్ మాధవరాంను కలిసి వినతి పత్రం అందించారు. సమస్యను పరిష్కరించని ఎడల ఆందోళన తీవ్రం చేస్తామని హెచ్చరించారు.

Intro:TG_KRN_07_30_TSNPDCL_KARMIKULA NIRASANA_AB_C5
టీఎస్ ఎన్పీడీసీఎల్ కంపెనీలో లో పనిచేస్తున్న జూనియర్ లైన్మెన్ లకు లైన్ మాన్ లకు అన్యాయం జరిగిందని కరీంనగర్ లో విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ కార్యాలయంలో లో ఎస్సీ మాధవరం ముందు కార్మికులు మొరపెట్టుకున్నారు తమకు న్యాయం చేయాలంటూ వినతి పత్రాన్ని అందించారు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి విడిపోయిన తర్వాత ఎస్పీడీసీఎల్ లో లో పనిచేసిన కార్మికులకు ప్రమోషన్లు వచ్చాయని అదే టీఎస్ ఎన్పీడీసీఎల్ లో పనిచేసిన వారికి ప్రమోషన్లు లేక జూనియర్ లైన్మెన్ గానే పదవి విరమణ పొందడం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు ఉమ్మడి డివిజన్లో కలిపి పి.బి తిరిగి బై ఫర్ కేషన్ చేసి ఇ కార్మికులకు న్యాయం చేయాలని కోరార తమ సమస్యను పరిష్కరించని ఎడల ఆందోళన చేపడతామని హెచ్చరించారు

బైట్ నర్సింగరావు లైన్ మెన్

Body:హ్హ్

Conclusion:జ్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.