ETV Bharat / state

వినోద్‌ కుమార్ నియామకంపై తెరాస కార్యకర్తల సంబురాలు - undefined

ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా మాజీ ఎంపీ వినోద్ కుమార్ నియామకంపై కరీంనగర్ జిల్లా గన్నేరువరం తెరాస నాయకులు సంబురాలు జరుపుకున్నారు. అధిష్ఠానం సముచిత స్థానం కల్పించిందని హర్షం వ్యక్తం చేశారు.

వినోద్‌ కుమార్ నియామకంపై తెరాస కార్యకర్తల సంబురాలు
author img

By

Published : Aug 17, 2019, 5:07 PM IST

రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా మాజీ ఎంపీ వినోద్ కుమార్ నియామకంపై కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో తెరాస నాయకులు సంబురాలు జరుపుకున్నారు. బాణాసంచా కాలుస్తూ.. మిఠాయిలు పంపిణీ చేశారు. వినోద్ కుమార్ సేవలు తెలంగాణ రాష్ట్రానికి ఎంతో అవసరమన్నారు. పార్టీ బలోపేతానికి అహర్నిశలు కష్టపడే నాయకుడిని గుర్తించి అధిష్ఠానం సముచిత స్థానం కేటాయించడం అభినందనీయమని కొనియాడారు.

వినోద్‌ కుమార్ నియామకంపై తెరాస కార్యకర్తల సంబురాలు

ఇవీ చూడండి: భార్య కాపురానికి రావడంలేదని ట్యాంక్​పై నుంచి దూకిన భర్త

TG_KRN_552_17_TERASANAYAKULU_SAMBARALU_AV_TS10084 REPORTER:TIRUPATHI PLACE:MANAKONDUR CONSTANCY MOBILE NUMBER:8297208099 కరీంనగర్ జిల్లా.. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా మాజీ ఎంపీ వినోద్ కుమార్ నియామకంపై కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో తెరాస నాయకులు సంబరాలు జరుపుకున్నారు. స్థానిక కాంప్లెక్స్ ఆవరణ ముందు భాగంలో బాణాసంచా కాలుస్తూ మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ వినోద్ కుమార్ సేవలు తెలంగాణ రాష్ట్రానికి ఎంతో అవసరమన్నారు. పార్టీబలోపేతానికి అహర్నిశలు కష్టపడే నాయకుడిని గుర్తించి అధిష్ఠానం సముచిత స్థానం కేటాయించడం అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచి పుల్లెల లక్ష్మి లక్ష్మణ్ తెరాస సీనియర్ నాయకులు జువ్వాడి మన్ మోహన్ రావు, వైస్ ఎంపీపీ న్యాత స్వప్న సుధాకర్, ఉప సర్పంచి బూర వెంకటేశ్వర్, తెరాస గ్రామ శాఖ అధ్యక్షుడు జాలి తిరుపతిరెడ్డి, స్థానికులు పాల్గొన్నారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.