ETV Bharat / state

నామినేటెడ్‌ ఎమ్మెల్సీగా కౌశిక్‌ రెడ్డి - హుజురాబాద్​ ఉపఎన్నికల వార్తలు

telangana cabinet approves Kaushik Reddy as nominated MLC

author img

By

Published : Aug 1, 2021, 9:54 PM IST

Updated : Aug 1, 2021, 10:32 PM IST

21:52 August 01

నామినేటెడ్‌ ఎమ్మెల్సీగా కౌశిక్‌ రెడ్డి

నామినేటెడ్‌ ఎమ్మెల్సీగా పాడి కౌశిక్‌రెడ్డి పేరును మంత్రివర్గం ఖరారు చేసింది. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో సమావేశమైన కేబినెట్​ ఈమేరకు నిర్ణయం తీసుకుంది. కౌశిక్‌రెడ్డి పేరును గవర్నర్‌కు సిఫారసు చేసింది.

కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన పాడి కౌశిక్‌రెడ్డి ఇటీవలే తెరాసలో చేరారు. సీఎం కేసీఆర్​.. కౌశిక్‌రెడ్డికి కండువా కప్పి.. పార్టీలోకి ఆహ్వానించారు. హుజూరాబాద్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌ఛార్జిగా ఉన్న ఆయన ‘తెరాస టికెట్‌ తనకేనంటూ ఓ నాయకుడితో ఆడియో సంభాషణబయటపడిన తరువాత పార్టీకి రాజీనామా చేశారు. తన అనుచరులు, అభిమానులతో సంప్రదింపులు జరిపిన తరువాత తెరాసలో చేరిపోయారు. 

ఇదీచూడండి: 

Kaushik Reddy Audio Viral: హుజూరాబాద్ తెరాస టికెట్ నాదే.. !

కౌశిక్​ రెడ్డి మరో ఆడియో లీక్​... అందులో ఏముందంటే!

Last Updated : Aug 1, 2021, 10:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.