కార్గిల్ విజయ్ దివస్ను పురస్కరించుకుని కరీంనగర్ జిల్లాలో ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, ఎన్సీసీ క్యాడెట్లు పాల్గొన్నారు. జై జవాన్, జై కిసాన్ నినాదాలతో మార్మోగించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఇదీ చదవండిః 'మాయ మాటలు చెప్పి... నా కూతుర్ని ఎత్తుకెళ్లాడు'