కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మున్సిపాలిటీలీ పోలింగ్ ప్రశాంతంగా ముగిశాయి. ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం సమస్యాత్మక కేంద్రంగా గుర్తించి గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. వృద్ధులు, వికలాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పెద్ద సంఖ్యలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఇదీ చూడండి: చేతుల్లేకపోయినా.. ఓటేసి స్ఫూర్తినిచ్చాడు