ETV Bharat / state

వినోద్ కుమార్ వ్యాఖ్యలపై స్పందించిన జీవన్ రెడ్డి - MLA JEEVAN REDDY LATEST NEWS

ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రాష్ట్ర స్పందించారు. అనవసరంగా విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వినోద్ కుమార్ వ్యాఖ్యలపై స్పందించిన జీవన్ రెడ్డి
author img

By

Published : Nov 22, 2019, 7:45 PM IST

నిర్మాణాత్మకంగా వ్యవహారించాల్సిన రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ స్థాయిని మరిచి విమర్శలకు పాల్పడుతున్నారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. ఆయన రాష్ట్రంలో ప్రణాళిక అమలు పర్యవేక్షణ చేపట్టాల్సి ఉందన్నారు. రైతుల రుణమాఫీకి కేటాయించిన 6 వేల కోట్ల రూపాయలు ఏమయ్యాయని ప్రశ్నించారు. రుణమాఫీ పై స్పష్టత లేదని వెల్లడించారు. కొత్తగా పంట రుణం కావాల్సిన రైతులకు ప్రభుత్వమే పూచీకత్తుగా వ్యవహరించాలని కోరారు.

వినోద్ కుమార్ వ్యాఖ్యలపై స్పందించిన జీవన్ రెడ్డి

ఇవీ చూడండి: ఏఎస్సై ఆత్మహత్యాయత్నం.. వేధింపులే కారణమా!?

TG_KRN_71_22_MLC_JIVANREDDY_AVB_TS10128 FROM: Sayed Rahmath Choppadandi phone:9441376632 ----------------- యాంకర్ పార్ట్: నిర్మాణాత్మకంగా వ్యవహారించాల్సిన రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ స్థాయిని మరిచి విమర్శలకు పాల్పడుతున్నారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. ఆయన రాష్ట్రంలో ప్రణాళిక అమలు పర్యవేక్షణ చేపట్టాల్సి ఉందన్నారు. రైతుల రుణమాఫీకి కేటాయించిన 6 వేల కోట్ల రూపాయలు ఏమయ్యాయని ప్రశ్నించారు. రుణమాఫీ పై స్పష్టత లేదని వెల్లడించారు. కొత్తగా పంట రుణం కావాల్సిన రైతులకు ప్రభుత్వమే పూచీకత్తు గా వ్యవహరించాలని కోరారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.