ETV Bharat / state

కూలీ రేటు పెంచాలని హమాలీ కార్మికుల ధర్నా.. - కరీంనగర్​ వార్తలు

కరీంనగర్​ కలెక్టరేట్​ ఎదుట ఆల్​ మండల్​ హమాలీ యూనియన్​ అధ్వర్యంలో హమాలీ కార్మికులు ధర్నా చేపట్టారు. హమాలీ కూలీ రేటు పెంచాలని వారు డిమాండ్​ చేశారు.

Hamali workers protest to raise wage rate in karimnagar
కరీంనగర్​లో హమాలీ కార్మికుల ధర్నా
author img

By

Published : Nov 5, 2020, 11:04 AM IST

కూలీ రేటు పెంచాలని కోరుతూ జిల్లా ఆల్​ మండల్ హమాలీ యూనియన్ ఆధ్వర్యంలో కరీంనగర్​ కలెక్టరేట్​ ఎదుట హమాలీ కార్మికులు ధర్నా చేపట్టారు. ఐకేపీ, ప్యాక్స్​లో పనిచేస్తున్న హమాలీ కార్మికులకు ఒకే రేటు 45 రూపాయలు ఇవ్వాలని కోరారు.

కరీంనగర్ జిల్లా కొత్తపల్లి, తాడికల్​లో స్థానిక హమాలీలను కాదని ఇతర రాష్ట్రాల కార్మికులను పనిలోకి తీసుకుంటున్నారని.. దీన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, కార్యదర్శి రమేష్, కార్మికులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: సురక్షితంగా రోడ్డు దాటేలా ఆకాశ మార్గాలు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.